Back to FeedQuickToday Shorts

National
Sep 9, 2026Short Read
సామాన్యుడికి షాక్: భగ్గుమంటున్న చక్కెర, వంటనూనె ధరలు
సామాన్యులపై నిత్యావసరాల ధరల భారం తీవ్రంగా పడుతోంది.
హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల్లో కిలో చక్కెర ధర ఏకంగా రూ.
100కి చేరుకోగా, ఆన్లైన్ మరియు సూపర్ మార్కెట్లలో రూ.
75 నుంచి రూ.
80 వరకు విక్రయిస్తున్నారు.మరోవైపు వంటనూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఆన్లైన్లో లీటర్ వంటనూనె బాటిల్ ధర రూ.
202 కాగా, ప్యాకెట్ ధర రూ.
182గా ఉంది.
అయితే స్థానిక కిరాణా షాపుల్లో ఈ ధరల కంటే అదనంగా మరో రూ.
5 నుంచి రూ.
10 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు.
అమాంతం పెరిగిన ఈ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.





