Back to FeedQuickToday Shorts

Telangana
Jul 30, 2026Short Read
జూరాలకు భారీ వరద: 10 గేట్లు ఎత్తివేత!
క్విక్ టుడే న్యూస్, జులై 30 :- ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు, రిజర్వాయర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని 10 గేట్లను ఎత్తివేశారు.
ఈ గేట్ల ద్వారా నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
కాగా, ఈ సీజన్లో జూరాల ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


