Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
తెలంగాణలో భగ్గుమననున్న ఆటో ఛార్జీలు: 12 ఏళ్ల తర్వాత పెంపునకు ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆటో ఛార్జీలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆటో, యాప్ బేస్డ్ యూనియన్ల డిమాండ్ల నేపథ్యంలో అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఛార్జీల పెంపుపై కీలక ప్రతిపాదనలు పంపింది.ఈ ప్రతిపాదనల ప్రకారం..
తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీని రూ.
30 గా నిర్ణయించారు.
ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.
14 చొప్పున పెంచాలని సూచించారు.
అలాగే నిమిషానికి వెయిటింగ్ ఛార్జీ 75 పైసలు, రాత్రి వేళల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేలా కమిటీ సిఫార్సు చేసింది.
దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడితే త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.





