Back to FeedQuickToday Shorts

Telangana
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
షర్మిల కూతురు అంజలి ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన సీఎం రేవంత్ దంపతులు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు YS షర్మిల కుమార్తె అంజలి, రఘు ల నిశ్చితార్థ మహోత్సవం హైదరాబాద్లోని కొత్త్వాల్గూడలో వైభవంగా జరిగింది.
ఈ శుభకార్యానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వీరితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసి నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.



