Back to FeedQuickToday Shorts

Telangana
Sep 8, 2026Short Read
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్
హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
నిన్న అసెంబ్లీ ఆవరణలో జరిగిన నిరసనల సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను తాతా మధు అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ ఆరోపించింది.
దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
మరోవైపు, మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి కూడా పోలీసులు చేరుకున్నట్లు సమాచారం.



