Back to FeedQuickToday Shorts

Telangana
Sep 9, 2026Short Read
కాళోజీ స్పూర్తితో యువత పోరాడాలి: కేసీఆర్ పిలుపు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పాలకుల అన్యాయాలను, దుర్నీతిని ప్రశ్నిస్తున్న యువతకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.పాలకుల అక్రమాలపై గళమెత్తడమే ప్రజాకవి కాళోజీకి ఇచ్చే నిజమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.
సమాజంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.





