Back to FeedQuickToday Shorts

Telangana
Aug 8, 2026Short Read
తెలంగాణలో మధ్యం ధరలు పెరిగే అవకాశం.. ఎందుకంటే?
తెలంగాణలో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉత్పత్తి ఖర్చులు పెరిగినందున బేసిక్ ధరలను పెంచాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని కోరాయి.
దీనిపై అధ్యయనం చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ, మద్యం రేట్లను 8 నుంచి 10 శాతం వరకు పెంచవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం.
అదనపు ఎక్సైజ్ డ్యూటీ పెంపుపై కూడా కసరత్తు జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత, ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసే అవకాశం ఉంది.





