Back to FeedQuickToday Shorts

Telangana
Aug 20, 2026Short Read
గూడు లేని వారికి గుడ్న్యూస్.. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు!
తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు.
వచ్చే నెల 15 లోపు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా గుడిసెల్లో నివసించే వారికి ఈ విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, ఈ నెల 27 నుంచి రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ పద్ధతిలో ఇండ్ల కేటాయింపు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు.





