Back to FeedQuickToday Shorts

Telangana
Aug 9, 2026Short Read
తెలంగాణలో రేపటితో ముగియనున్న SIR గడువు
తెలంగాణలో రేపటితో ముగియనున్న SIR గడువు
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది.ఈ గడువును పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఇంకా ఫారాలు పూర్తి చేయనివారు వెంటనే స్థానిక బూత్ లెవల్ అధికారులను (BLO) సంప్రదించి వివరాలు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.





