Back to FeedQuickToday Shorts

District
Sep 15, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నార్కట్పల్లి ఎస్సై పందిరి విష్ణు మూర్తికి ఘన సన్మానం
నార్కట్పల్లి, సెప్టెంబర్ 14(క్విక్ టుడే న్యూస్):
నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ పందిరి విష్ణు మూర్తి వారి జన్మదినం సందర్బంగా సోమవారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు టైగర్ పురం సంతోష్ కుమార్(పీవీసి న్యూస్ ఛానల్ ఛైర్మెన్), చింత లక్ష్మణ్(క్విక్ టుడే తెలుగు దినపత్రిక విలేకరి),జెనిగ కృష్ణ యాదవ్(ప్రశ్నించే హక్కు తెలుగు దినపత్రిక విలేకరి),ఆందోజు మహీందర్ (ప్రజాపక్షం తెలుగు దినపత్రిక విలేకరి),చోల్లెటి ఉపేందర్ (న్యూస్ 24 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి) తదితరులు సన్మానించారు.
Tags:#District#National#Shorts





