Back to FeedQuickToday Shorts

General
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రూ.10,000 కోట్ల ఆస్తితో భారత్‌లోనే నంబర్ 1 రిచెస్ట్ యాక్టర్‌గా షారూఖ్ ఖాన్!
సంపద తగ్గినా బాలీవుడ్ ‘కింగ్’ షారూఖ్ ఖాన్ రేంజ్ మాత్రం మారలేదు.
2026 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ₹10,000 కోట్ల అంచనా సంపదతో ఆయన భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు.
గతేడాది ₹12,490 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి విలువ ఈసారి ₹2,490 కోట్లు తగ్గడం గమనార్హం.
షారూఖ్‌కు సినిమాలతో పాటు వివిధ వ్యాపారాలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.
కాగా, ఈ సంపన్నుల జాబితాలో అమితాబ్ బచ్చన్ (₹4,000 కోట్లు), సల్మాన్ ఖాన్ (₹3,000 కోట్లు), హృతిక్ రోషన్ (₹2,500 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Tags:#General#National#Shorts





