Back to FeedQuickToday Shorts

General
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఆదర్శ కుటుంబం' మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్!
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఈ సినిమాలో ప్రధాన పాత్రల పరిచయంతో పాటు, వెంకీ క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్ సీన్లకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం.NTR వాయిస్ తోడైతే సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాగా, గతంలో 'లెనిన్' చిత్రానికి కూడా తారక్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే.



