Back to FeedQuickToday Shorts

General
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కార్తి ‘సర్దార్-2’ రివ్యూ: ఐడియా హిట్.. ఎగ్జిక్యూషన్ ఫట్!
'యాంటీబయాటిక్ విపత్తు' నుంచి దేశాన్ని కాపాడే తండ్రీకొడుకుల పోరాటమే 'సర్దార్-2' కథ. స్టోరీ లైన్ బాగున్నా, దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ మిత్రన్ విఫలమయ్యారు.ద్విపాత్రాభినయంలో కార్తి నటన ఆకట్టుకున్నా, సరైన ఎలివేషన్ సీన్స్ పడలేదు.విలన్గా ఎస్.జె.సూర్య ఓవర్ యాక్టింగ్ విసుగు తెప్పిస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదనిపించినా, సినిమా సాగదీతగా సాగుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమాత్రం మెప్పించలేదు. మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సీక్వెల్ తీవ్రంగా నిరాశపరిచింది.
రేటింగ్: 1.75/5
Tags:#General#National#Shorts





