Back to FeedQuickToday Shorts

General
Sep 9, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
2026 టాలీవుడ్‌కి 'గోల్డెన్ ఇయర్'.. వరుస బ్లాక్బస్టర్లే లక్ష్యంగా 'ఆపరేషన్ TFI': విజయ్ దేవరకొండ
తెలుగు సినిమాకు 2026 ఒక గ్రేట్ ఇయర్ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
'ఎపిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ..
టాలీవుడ్ నుంచి వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయని, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.'ఎపిక్' తర్వాత నాని 'ప్యారడైజ్', తన తదుపరి చిత్రం 'రణబలి', రష్మిక 'మైనా', తరుణ్ భాస్కర్ 'ENE-2', ప్రభాస్ 'ఫౌజీ', బాలకృష్ణ 'దాదా' వంటి క్రేజీ సినిమాలు విడుదల కానున్నాయని ఆయన తెలిపారు.
వీటిలో నాలుగు సినిమాల కంటెంట్ తనకు ముందే తెలుసని చెప్పిన విజయ్, ఈ వరుస విజయాల పరంపరను "ఆపరేషన్ TFI"గా అభివర్ణించారు.



