Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
'స్పైడర్‌మ్యాన్' బాక్సాఫీస్ రాం పేజ్: 3 రోజుల్లోనే రూ.211 కోట్లు
క్విక్ టుడే న్యూస్, సినిమా :- 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
విడుదలై కేవలం 3 రోజుల్లోనే భారతదేశంలో రూ.
211 కోట్ల గ్రాస్ (నెట్ రూ.
176 కోట్లు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు $358 మిలియన్ల వసూళ్లను రాబట్టింది.
నేడు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్ల జోరు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.





