Back to FeedQuickToday Shorts

General
Aug 24, 2026Short Read
బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' ప్రభంజనం: 3 రోజుల్లో రూ. 71.87 కోట్ల గ్రాస్!
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
విడుదలైన మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.
71.87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.
58.37 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
అంతేకాకుండా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల ఘనతను అందుకుంది.
నార్త్ యూఎస్‌లో రవితేజ కెరీర్లోనే ఇది మొదటి $1 Million చిత్రమని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.





