Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
రామాయణ' ట్రైలర్ ప్రభంజనం: 4 రోజుల్లో 800 మిలియన్ వ్యూస్!
క్విక్ టుడే న్యూస్, సినిమా :- నితేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' ట్రైలర్ డిజిటల్ వేదికలపై సంచలనం సృష్టిస్తోంది.
రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 800 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.ఈ అసాధారణ ఆదరణతో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన టాప్ ట్రైలర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ బిగ్ బడ్జెట్ చిత్రంలో లంకేశ్వరుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తుండగా, ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఎ.ఆర్.
రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.





