Back to FeedQuickToday Shorts

General
Sep 15, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ నిరాకరణ.. అసలు కారణం వెల్లడించిన BCCI!
Lఉమెన్స్ ఆసియా కప్ ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించిన ఘటనపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు.
దేశ ప్రయోజనాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నఖ్వీ ఎలాంటి వివాదం సృష్టించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిపారు.ఇక ఆసియా కప్-2025 ట్రోఫీతో పాటు, ప్రస్తుత ట్రోఫీని కూడా వీలైనంత త్వరగా భారత్కు అందజేస్తారని ఆశిస్తున్నట్లు సైకియా పేర్కొన్నారు.
Tags:#General#National#Shorts





