Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ధోని CSK షేర్ల వాటా పై క్లారిటీ!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాటాలు, షేర్ల విలువపై వస్తున్న వార్తల అసలు నిజాలు బయటపడ్డాయి.
ధోనీ వాటా అడిగినట్లు వస్తున్న ఊహాగానాలను ఫ్రాంచైజీ ఉన్నతాధికారులు స్పష్టంగా ఖండించారు.
అయితే, ధోనీ వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు, వాటి మార్కెట్ విలువ రూ.
2.6 నుంచి 3 కోట్ల వరకు ఉండొచ్చని క్రిక్బజ్ నివేదించింది.
మరోవైపు, ప్రజల వద్ద 30 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయని, వాటితో పోలిస్తే ధోనీ వాటా చాలా తక్కువని తెలిపారు.
ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో శ్రీనివాసన్ కుటుంబానికి 55 శాతానికి పైగా మెజారిటీ వాటా ఉంది.



