Back to FeedQuickToday Shorts

General
Aug 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఆసీస్ క్రికెటర్ నుంచి పోర్చుగల్ కెప్టెన్‌గా హెన్రిక్స్!
ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్(39) తన సొంత దేశం పోర్చుగల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
గతంలో ఆస్ట్రేలియా తరపున 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడిన అతను, ఇప్పుడు 2028 టీ20 వరల్డ్ కప్ యూరోప్ సబ్ రీజినల్ క్వాలిఫైయర్-Cలో పోర్చుగల్‌కు నాయకత్వం వహించనున్నాడు.
పోర్చుగల్‌లోనే జన్మించిన హెన్రిక్స్, ఈ టోర్నీలో ఇజ్రాయెల్, జెర్సీ, గ్రీస్, చెకియాతో తలపడనున్నాడు.
ఐపీఎల్లో కూడా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం అతనికి ఉంది.


