Back to FeedQuickToday Shorts

General
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలంగాణ సీఎం షరతు అమలు.. నైజాంలో నాని మూవీకి టికెట్ రేట్ల పెంపు ఖాయం!
నాని, కయాదు లోహార్ జంటగా నటించిన 'ప్యారడైజ్' సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే అదనపు రేట్ల పెంపునకు అనుమతి ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే.సీఎం ఆదేశాలను పాటించిన చిత్ర బృందం, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ వల్ల జరిగే మోసాలపై నానితో రూపొందించిన ఒక అవేర్నెస్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది.
ఈ పరిణామంతో నైజాంలో 'ప్యారడైజ్' సినిమాకు టికెట్ ధరల పెంపు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
Tags:#General#National#Shorts





