Back to FeedQuickToday Shorts

General
Aug 5, 2026Short Read
రోడ్డు మార్చిన సీఎం విజయ్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీరులో అనూహ్య మార్పు కనిపిస్తోంది.
"ఇప్పటి వరకు ఒక లెక్క..
ఇక మీదట ఒక లెక్క" అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
తనపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు.ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని తోటి హీరోయిన్ త్రిషను వివాదంలోకి లాగడం ఈ పరిణామాలకు దారి తీసినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక డీఎంకే నేతతో సహా పలువురు అరెస్టయ్యారు.
సీఎం విజయ్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యల పట్ల ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, వారు జాగ్రత్త పడతారో లేదో వేచి చూడాల్సి ఉంది.




