Back to FeedQuickToday Shorts

General
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న నాని ‘ప్యారడైజ్’.. ఫస్ట్ డే వసూళ్లు ఇవే!
న్యాచురల్ స్టార్ నాని తాజా పాన్-ఇండియా చిత్రం ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది.
ట్రేడ్ వెబ్సైట్ Sacnilk నివేదిక ప్రకారం, ఈ సినిమా తొలిరోజు ఇండియా వ్యాప్తంగా ఏకంగా రూ.34.51 కోట్ల (నెట్) వసూళ్లు రాబట్టింది.
నాని సినీ కెరీర్లోనే ఇది అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్ కావడం విశేషం.భాషల వారీగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, ఆ తర్వాత హిందీలోనూ సత్తా చాటింది.
తమిళంలో మాత్రం వసూళ్లు కాస్త తక్కువగా నమోదయ్యాయి.
గతంలో నాని నటించిన ‘దసరా’ తొలిరోజు రూ.23.20 కోట్లు, ‘హిట్-3’ రూ.21 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు ‘ప్యారడైజ్’ ఆ రికార్డులను సునాయాసంగా బద్దలు కొట్టి నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.



