Back to FeedQuickToday Shorts

General
Sep 6, 2026Short Read
తెలంగాణ, ఏపీల్లో మోస్తరు వర్షాలు: ఐఎండీ హెచ్చరిక!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8:30 గంటల వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



