Back to FeedQuickToday Shorts

General
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
విశాల్‌కు గాయాలు: షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేత!
కోలీవుడ్ హీరో విశాల్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి.
సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పురుషన్’ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా గోవాలో జరుగుతోంది.
నిన్న ఒక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా విశాల్ కు గాయాలైనట్లు సమాచారం.
వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం విశాల్ విశ్రాంతి తీసుకుంటున్నారని, దీని కారణంగా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
అయితే, ఆయన గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు.
Tags:#General#National#Shorts





