Back to FeedQuickToday Shorts

General
Sep 17, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సమంతకు ఇష్టమైన ఆహారం ఇదే..
నటి సమంత ఇటీవల ఓ షోలో పాల్గొని తన ఆహారపు అలవాట్లను పంచుకున్నారు.
జీవితాంతం ఒకే రకమైన ఆహారం తీసుకోవాల్సి వస్తే ఏం ఎంచుకుంటారు?
అని అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, మధ్యాహ్నం భోజనంలో పెరుగన్నం, రాత్రికి దోశ తినడానికి ఇష్టపడతానని ఆమె తెలిపారు.
ముఖ్యంగా ప్రస్తుతం గర్భవతి కావడంతో ఈ ఆహార పదార్థాలపై మరింత కోరిక పెరుగుతోందని చెప్పారు.
అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించారు.
భవిష్యత్తులో తన ఇష్టాలు మారే అవకాశం కూడా ఉందన్నారు.
ఇటీవల సమంతకు సీమంతం జరిగిన విషయం తెలిసిందే.
Tags:#General#National#Shorts





