Back to FeedQuickToday Shorts

General
Sep 3, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఎక్కువకాలం ఒంటరిగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం! వైద్యులు ఏం చెబుతున్నారు?
ఎక్కువకాలం ఒంటరిగా జీవిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్, డిమెంషియా వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా, 'లోన్లీనెస్' మెదడు మరియు రోగనిరోధక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
మీకు నచ్చి స్వచ్ఛందంగా ఒంటరిగా ఉండటం మంచిదే కానీ, ఇష్టం లేని బలవంతపు ఒంటరితనం మాత్రం ఎంతో హానికరం.
అందుకే పిల్లలు సోషల్ మీడియా వాడకం తగ్గించి, మంచి స్నేహాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
మానవ సంబంధాలను పెంచుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వైద్యులు తెలియజేస్తున్నారు.



