Back to FeedQuickToday Shorts

General
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అంచనాలను అందుకోవడంలో తడబడిన నాని 'ప్యారడైజ్'
అణచివేతకు గురైన ఒక జాతి గుర్తింపు కోసం హీరో సాగించే పోరాటమే ఈ 'ప్యారడైజ్' చిత్ర ప్రధానాంశం. సినిమాలో నాని నటన, మోహన్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, పొలిటికల్ రిఫరెన్సులు, తల్లీకొడుకుల సెంటిమెంట్, అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అయితే, దర్శకుడు శ్రీకాంత్ ఫస్టాఫ్‌లో క్రియేట్ చేసిన ఆసక్తిని, సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయారు. కథను తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యారు. విసుగు తెప్పించే సౌండ్ మిక్సింగ్, మితిమీరిన వయలెన్స్ ఉండటం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి.
రేటింగ్: 2.5/5



