Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తొలిసారి డీఎస్పీ లేకుండా సుకుమార్ సినిమా? కారణం ఇదేనా!
క్విక్ టుడే న్యూస్, సినిమా :- హిట్ కాంబినేషన్ సుకుమార్, దేవిశ్రీప్రసాద్ జోడీకి బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది.
'ఆర్య' నుంచి ప్రస్తుతం తెరకెక్కుతున్న 'పుష్ప-2' వరకు సుకుమార్ సినిమాలన్నింటికీ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
అయితే, సుకుమార్ తదుపరి చిత్రం రామ్ చరణ్ తో తెరకెక్కించనున్న 'RC17' కి దేవిని కాదని 'ధురంధర్' ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ పేరును పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు, దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం 'ఎల్లమ్మ' సినిమాతో నటుడిగా బిజీగా ఉన్నారు.
ఈ మూవీతో పాటు 'కింగ్ 100', కార్తీ 30వ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు.



