Back to FeedQuickToday Shorts

General
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
డెంగీ వేళ ప్లేట్లెట్స్ పెంచే సూపర్‌ఫుడ్స్ ఇవే!
వర్షాకాలంలో దోమల వ్యాప్తితో డెంగీ కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, శరీరంలో ప్లేట్లెట్లను పెంచుకోవడం అత్యవసరంగా మారింది.
దీనికోసం పపాయ, కివీ, జామ, దానిమ్మ, గుమ్మడి విత్తనాలు, ఉసిరి, బీన్స్, గుడ్లు, బీట్రూట్, పాలకూర వంటి 10 రకాల పోషకాహారాలను దైనందిన డైట్లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మరోవైపు ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఆల్కహాల్ మరియు స్మోకింగ్ వంటి అలవాట్లు ప్లేట్లెట్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం.
Tags:#General#National#Shorts




