Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సినిమా అవకాశాల పేరిట వేధింపులు: రిమాండ్లో డాన్సర్ రాజు
తెలుగు డాన్స్ రియాలిటీ షో మాజీ విజేత, డాన్సర్ రాజుపై హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
రాజును అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
విచారణ అనంతరం న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది.
అయితే, డాన్సర్ రాజు అరెస్ట్ మరియు ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇన్ని రోజులు బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.
Tags:#General#National#Shorts





