Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జో రూట్ సంచలనం: సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారు.
పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో, రూట్ తన 69వ హాఫ్ సెంచరీ సాధించి, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.
సచిన్ 329 ఇన్నింగ్స్‌లలో 68 హాఫ్ సెంచరీలు చేయగా, రూట్ కేవలం 309 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఈ జాబితాలో రూట్, సచిన్ తర్వాత చందర్‌పాల్ (66), బోర్డర్ (63), రాహుల్ ద్రవిడ్ (63) వరుసగా ఉన్నారు.
Tags:#General#National#Shorts





