Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కొత్త అవతారంలో మిస్టర్ పర్ఫెక్ట్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ త్వరలోనే ఒక భారీ 'సూపర్ హీరో' చిత్రంలో నటించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
గతంలో 'కూలీ' సినిమా సమయానికే ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఈ తరహా ప్రాజెక్ట్ గురించి ఆలోచనలు చేసినప్పటికీ, ఆ సినిమా పట్టాలెక్కలేదు.ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఆర్.
బాల్కీ దర్శకత్వంలో ఈ సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కించాలని అమీర్ భావిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్నారని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.మరొకవైపు, అమీర్ ఖాన్ ప్రస్తుతం తన బ్లాక్‌బస్టర్ 'లగాన్' చిత్ర దర్శకుడితో కలిసి 'లాల్కారా' అనే ఆసక్తికరమైన స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు.



