Back to FeedQuickToday Shorts

General
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఊరమాస్ లెవల్లో నాని ‘ప్యారడైజ్’.. షూటింగ్ కంప్లీట్!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న 'ప్యారడైజ్' సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ పూర్తి చేసి, సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను మొదలుపెట్టారు.ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లోని కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ-క్లైమాక్స్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త ఊరమాస్ ఫీల్ ఇవ్వనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Tags:#General#National#Shorts





