Back to FeedQuickToday Shorts

General
Sep 9, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సమస్యలు తెచ్చిపెట్టే చిన్న అలవాట్లు.. డాక్టర్ల హెచ్చరిక!
మనం రోజూ చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే:
1.టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పేగులకు హాని కలుగుతుంది.
2. నీరు తక్కువగా తాగితే కిడ్నీలకు ముప్పు.
3.వ్యాయామం నిర్లక్ష్యం చేయడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం.
4.రోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
5. ఇయర్ ఫోన్స్ అధికంగా వాడటం వల్ల చెవులకు నష్టం జరుగుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లను వెంటనే మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.



