Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
రిలీజ్ కు బోలెడు సినిమాలు... ప్రేక్షకులకు పండుగే!
క్విక్ టుడే న్యూస్, సినిమా :- సినిమా రిలీజ్లు, కొత్త చిత్రాల అప్డేట్లతో ఆగస్టు నెల పవర్ ప్యాక్డ్గా ఉండనుంది.
ఈ నెలలో పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఆగస్టు 7న కొరియన్ కనకరాజు, అనకాపల్లి, KJQ, DC చిత్రాలు విడుదల కానున్నాయి.
ఆగస్టు 14న విశ్వనాథ్ & సన్స్, అగాథ, ఆగస్టు 20న ఐయామ్ గేమ్, ఖలీఫా, ఆగస్టు 21న ఇరుముడి, ది ప్యారడైజ్, మరియు ఆగస్టు 26న టాక్సిక్ మూవీలు రిలీజ్ కానున్నాయి.అలాగే వారణాసి, ఫౌజీ, విశ్వంభర, MEGA 158 సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి.
మీరు ఏ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.





