Back to FeedQuickToday Shorts

General
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఐపీఎల్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ పైన లైంగిక ఆరోపణలు
ఐపీఎల్ క్రికెటర్ విప్రాజ్ నిగమ్ పైన ఒక యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని హైదరాబాద్కి చెందిన ఆ యువతి ఆరోపించింది.
యూపీలోని బారాబంకిలో ఉన్న విప్రాజ్ ఇంటి ముందు ఆమె నిరసన వ్యక్తం చేసింది.
వారం రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడుతామని విప్రాజ్ తండ్రి హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ప్రస్తుతం విప్రాజ్ నిగమ్ టీమిండియాతో జపాన్లో ఉన్నాడు.
అయితే ఆ యువతి తనను బ్లాక్మెయిల్ చేస్తోందని విప్రాజ్ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Tags:#General#National#Shorts





