Back to FeedQuickToday Shorts

General
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
'వారణాసి': మహేష్ బాబు షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?
దర్శక ధీరుడు ఎస్.ఎస్.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన షూటింగ్ పార్ట్ నిన్నటితో విజయవంతంగా పూర్తయినట్లు సినీ వర్గాల సమాచారం.మిగిలిన సన్నివేశాల చిత్రీకరణను కూడా త్వరలోనే ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Tags:#General#National#Shorts





