Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
ఫ్రెండ్షిప్ డే స్పెషల్..!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 2 :- స్నేహం అంటే కేవలం భుజంపై చేయి వేసి నడవడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుగా ఉండి ధైర్యం చెప్పడం.
హోదాను చూసి వచ్చే స్నేహం కన్నా, హుందాగా నిలబెట్టే స్నేహమే గొప్పది.
కష్టాన్ని సగం చేసి, సంతోషాన్ని రెట్టింపు చేసేదే స్నేహం.
ప్రపంచమంతా వదిలేసినా నీ కోసం నిలబడేవాడే నిజమైన స్నేహితుడు.
ఆపదలో అవసరాన్ని, బాధలో మనసుని తెలుసుకుని సాయపడేవాడే నిజమైన స్నేహితుడని స్నేహం గొప్పదనాన్ని వివరిస్తున్నారు.





