Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
మాంసాహారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 2:- తెలుగు రాష్ట్రాల్లో మాంసాహారులకు ఊరటనిస్తూ చికెన్, గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.
రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ.300-330 ఉండగా, ప్రస్తుతం అది రూ.250-280కి పడిపోయింది.
రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర కూడా రూ.8-9 నుంచి రూ.6-7కి తగ్గింది.
ప్రాంతాల వారీగా చూస్తే, వరంగల్లో కేజీ చికెన్ రూ.250, హైదరాబాద్లో రూ.270, కడపలో రూ.260, గుంటూరులో రూ.280 గా ఉంది.





