Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు కీలక సూచనలు చేసిన దర్శక ధీరుడు!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 2 :- గీతం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.
రాజమౌళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్యాషన్, డెడికేషన్‌తో పనిచేస్తే ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని ఆయన సూచించారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత సవాళ్లతో పాటు అవకాశాలు కూడా వస్తాయని గుర్తు చేశారు.
ఏ రంగం ఎంచుకున్నా అందులో బెస్ట్‌గా ఉండేందుకు నిరంతరం శ్రమించాలని, అప్పుడే గొప్ప విజయాలు సాధిస్తారని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.





