Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
పెళ్లి పీటలెక్కనున్న పూజా హెగ్డే?
క్విక్ టుడే న్యూస్, సినిమా :- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆమె అరేంజ్డ్ మ్యారేజ్‌కి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే వరుడు ఎవరు, ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.35 ఏళ్ల ఈ భామ ప్రస్తుతం కెరీర్‌పరంగా బిజీగానే ఉన్నారు.
దుల్కర్ సల్మాన్ సరసన 'శ్రీ శ్రీ', రాఘవ లారెన్స్‌తో 'కాంచన-4' సినిమాల్లో నటిస్తున్నారు.
ఇటీవల ఆమె 'జననాయగన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.





