Back to FeedQuickToday Shorts

General
Aug 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అల్లరి నరేష్ కొత్త సినిమా: 'రంభ ఊర్వశి మేనక' టీజర్ రిలీజ్
అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీ ట్రాక్ ఎక్కారు.
ఆయన నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ విడుదలైంది.ఈ సినిమాలో రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి రప్పించడానికి నరేష్ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను నవ్వించనున్నాయి.
చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.


