Back to FeedQuickToday Shorts

General
Aug 9, 2026Short Read
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు!
తనదైన స్టైల్, గ్రేస్ తో టాలీవుడ్ ప్రిన్స్ అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు.
అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
ఎంతో మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించి గొప్ప మనసు చాటుకున్నారు.
ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
డిఫరెంట్ స్టోరీలతో అభిమానులను అలరిస్తున్న మహేష్ కి హ్యాపీ బర్త్ డే.





