Back to FeedQuickToday Shorts

General
Aug 10, 2026Short Read
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా: 'ఇంద్రపుత్ర'తో పాన్ ఇండియా ఎంట్రీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతున్నారు.
ZEE స్టూడియోస్ నిర్మాణంలో 'ఇంద్రపుత్ర' అనే మైథలాజికల్ మూవీకి ఆయన సిద్ధమయ్యారు.
కొత్త సినిమా పోస్టర్ ను పంచుకుంటూ, "న్యూ జానర్..
న్యూ బిగినింగ్స్" అని కిరణ్ ట్వీట్ చేశారు.ఈ చిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
ఆయన గతంలో పాపులర్ మూవీ 'కాంతార'కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.
ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న కిరణ్ అబ్బవరం, ఈ భారీ ప్రాజెక్టుతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.





