Back to FeedQuickToday Shorts

General
Aug 1, 2026Short Read
క్లెయిమ్ చేయని ఎల్ఐసీ డబ్బు ఏమవుతుంది?
క్విక్ టుడే న్యూస్ :- పాలసీ గడువు ముగిసినా, లేదా మరే ఇతర కారణాల వల్లనైనా ఎల్ఐసీ డబ్బును ఏడాది పాటు తీసుకోకపోతే, దానిని 'అన్క్లెయిమ్డ్ మనీ' అంటారు.
ఈ మొత్తం పదేళ్ల పాటు వడ్డీతో సహా ఎల్ఐసీ వద్దే సురక్షితంగా ఉంటుంది.
ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీనియర్ సిటిజన్ల సంక్షేమ నిధికి వెళుతుంది.అయినా మీ డబ్బుకు ఎటువంటి ఢోకా ఉండదు.
ప్రభుత్వ నిధికి బదిలీ అయినప్పటికీ, పాలసీదారులు గానీ, వారి నామినీలు గానీ 25 ఏళ్ల లోపు ఎప్పుడైనా ఆ సొమ్మును తిరిగి క్లెయిమ్ చేసుకునే పూర్తి హక్కు కలిగి ఉంటారు.





