Back to FeedQuickToday Shorts

General
Aug 1, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రష్మికకు తీవ్ర గాయం..!
క్విక్ టుడే న్యూస్,హైదరాబాద్ :- పాన్-ఇండియా స్టార్ రష్మిక మందన్నా యాక్షన్ సీన్స్ మరియు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో గాయపడ్డారు.
హిప్ ఏరియా (తుంటి) లో తీవ్ర గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
దీనిని వైద్య పరిభాషలో 'టెండన్ డిటాచ్మెంట్' (కండరాన్ని ఎముకతో కలిపే కణజాలం విడిపోవడం) లేదా 'అవల్షన్ టియర్' అంటారు.దీనివల్ల కాలు కదపడం, బరువు మోయడం సాధ్యం కాదు.
తీవ్రమైన నొప్పి ఉంటుంది.
ఎత్తు నుండి పడటం, ప్రమాదాలు లేదా క్రీడల్లో తుంటిపై విపరీతమైన ఒత్తిడి పడటం వల్లే ఈ గాయం అవుతుంది.
రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Tags:#General#National#Shorts





