Back to FeedQuickToday Shorts

General
Aug 22, 2026Short Read
మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు
ఎలాంటి బాక్గ్రౌండ్ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ఆదర్శం.
క్లాస్, మాస్, డ్యాన్స్, ఫైట్స్..
ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి తనదైన ముద్ర వేశారు.
ఎన్నో రికార్డులు, అవార్డులతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు.
71 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది?





