Back to FeedQuickToday Shorts

General
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అల్లు అర్జున్ - అట్లీ 'రాకా'లో రష్మిక.. నెగటివ్ షేడ్స్‌లో బిగ్ ట్విస్ట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘రాకా’లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఆమె కేవలం కథానాయికగానే కాకుండా, కథను కీలకమైన మలుపు తిప్పే ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతున్నారట.ముఖ్యంగా ఈ రోల్లో కొన్ని నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై చిత్రయూనిట్ నుండి అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
భారీ అంచనాలున్న ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.



