Back to FeedQuickToday Shorts

General
Aug 1, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వన్డే వరల్డ్ కప్ జట్టులో భువీ ఉండాల్సిందేనా?
క్విక్ టుడే న్యూస్, స్పోర్ట్స్ :- 2027 వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఇటీవల స్పిన్నర్ అశ్విన్ తన వరల్డ్ కప్ డ్రీమ్ టీమ్‌లో భువీకి చోటు కల్పించగా, ఇప్పుడు దినేశ్ కార్తీక్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తన 15 మందితో కూడిన వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఈ వెటరన్ పేసర్‌కు చోటు ఇచ్చారు.
కార్తీక్ ఎంచుకున్న జట్టు:
:- గిల్, రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్దిక్, కుల్దీప్, అక్షర్, బుమ్రా, సిరాజ్, షమీ, ఇషాన్, జైస్వాల్, భువనేశ్వర్, నితీశ్.
మరి భువీ ఎంపికపై మీ అభిప్రాయం ఏమిటి?



